•లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు అందుకున్నడా. ఎం.ఎస్ గౌడ్
• అరుదైన అవార్డు ఆయన సొంతం
• అందించిన సేవలకు అందుతున్న గుర్తింపు
• హర్షం వ్యక్తం చేస్తున్న గౌడ్స్
దశాబ్దాలుగా అందించిన సేవలకు ప్రశంసల రూపంలో అవార్డులు దక్కుతున్నాయి. అరుదైన అవార్డులు సొంతమవుతుండడంతో గౌడ్ సాబ్ తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. కులం పేరులోని గొప్పతనాన్ని వృత్తిలోనూ గొప్పగా చాటుతున్న గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ అధినేత డా. ఎం.ఎస్. గౌడ్ కు ఇటీవల లైఫ్ టైం ఎన్టీవోమెంట్ అవార్డు దక్కింది. ఈ అరుదైన అవార్డు ఆయకు దక్కడంతో అవార్డును బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు మన గౌడ బిడ్డ. ఆయన అందించిన సేవలకు సరైన గుర్తింపు దక్కుతుండడంతో గౌడ బిడ్డలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో డెంటల్ అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డు ఫర్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును అందజేశారు. దంత వైద్యరంగంలో ఆయన